The Congress is working on MLC candidates from Adilabad, Nizamabad, Karimnagar and Medak. It held a meeting with ministers and MLAs from those districts at Gandhi Bhavan on Thursday.
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. గురువారం గాంధీ భవన్ లో ఆ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించింది.
#Graduatemlc
#karimnagar
#congress
~VR.238~CA.240~ED.234~HT.286~